నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు సారథి, నర్సాపూర్: ఆకలి ఉన్నంత కాలం వ్యవసాయం అవసరం ఉంటుందని నాబార్డు చైర్మన్ గోవిందరాజులు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిందన్నారు. రూ.లక్షల కోట్లతో నాబార్డ్ సంస్థ వ్యవసాయరంగానికి చేయూతనిస్తుందన్నారు. విద్యార్థులు ఫీల్డ్ లో నేర్చుకున్న వ్యవసాయ సాంకేతికత దేశానికి ఉపయోగపడాలన్నారు. సోమవారం మెదక్జిల్లా నర్సాపూర్ మండలం తునికి గ్రామ శివారులోని విజ్ఞాన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ 24వ స్నాతకోత్సవ సభ నిర్వహించారు. డాక్టర్ రామానాయుడు విజ్ఞానజ్యోతి, బెయర్ రూరల్ […]
సారథి న్యూస్, ములుగు: స్వయం సహాయక సంఘాల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందజేస్తున్నరుణాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శసురభి సూచించారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్లో జరిగిన రివ్యూ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డెయిరీ వంటి పథకాలను అర్హత కలిగినవారికి మంజూరు చేయాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలపరిశీలన కోసం తహసీల్దార్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు ఉన్న […]
ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం కూలీల సంక్షోభం పోవాలి.. యాంత్రీకరణ పెరగాలి నాబార్డ్ చైర్మన్, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు సూచించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేయాలని కోరారు. నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులు గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను […]