సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]
కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]