Breaking News

నందమూరి

కళ్యాణ్​రామ్​.. డు ఆర్ డై

కళ్యాణ్​రామ్​.. ‘డు ఆర్ డై’

నందమూరి హీరోల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘పటాస్’ తర్వాత ఆ స్థాయి హిట్ రిపీట్ చేసేందుకు నందమూరి హీరో సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. గతంలో కేవీ గుహన్ డైరెక్షన్ లో వచ్చిన ‘118’ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ యావరేజ్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్ […]

Read More

బాలయ్య బర్త్​ డే ..‘చిరు’ కోరిక

బుధవారం యువరత్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మెగస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇదే ఉత్సాహం..ఉత్తేజంతో 60లో అడుగుపెడుతున్న బాలకృష్ణకు ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇలా మెగాస్టార్ బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం అటు ఇండస్ట్రీలోనూ ఇటు బాలయ్య బాబు అభిమానుల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. దానికి కారణం ఇటీవల చిత్ర పరిశ్రమకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన కొన్ని కీలక సమావేశాలకు బాలయ్యను […]

Read More

ఈ గుండెను తాకిపో తాతా..

ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మే 28.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన భావాలను షేర్ చేసుకున్నాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ […]

Read More
త్యాగాల ప్రతీక రంజాన్

త్యాగాల ప్రతీక రంజాన్

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సారథి న్యూస్​, అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముస్లింలకు సోమవారం రంజాన్​ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లాక్​ డౌన్​ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా.. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. […]

Read More