Breaking News

థియేటర్లు

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. కానీ!

అక్టోబర్​ 15వ తేదీ నుంచి థియేట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్​లు తెర‌వ‌డానికి కేంద్రం అనుమ‌తులు ఇచ్చేసింది. కాకపోతే అందుకు కొన్ని మార్గద‌ర్శకాలు పాటించాల్సి ఉందట. కేవ‌లం 50 శాతం సిట్టింగ్ కే అనుమ‌తి. ఆటఆట‌కు మ‌ధ్య శానిటైజేష‌న్ త‌ప్పనిస‌రి. టికెట్లన్నీ వీలైనంత వ‌ర‌కూ ఆన్ లైన్‌లోనే అమ్మాలి. ఎప్పటి నుంచో థియేట‌ర్ల పునఃప్రారంభం కోసం ఎదురుచూస్తున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు ఇది శుభ‌వార్తే. అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు ఓపెన్ కావడం సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? […]

Read More

కొలంబోలో థియేటర్లు ఓపెన్​

కొలంబో: కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. సినిమా థియేటర్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అన్ని దేశాలు క్రమంగా లాక్​డౌన్​ను ఎత్తివేస్తున్నాయి. అయినప్పటికీ చాలా దేశాల్లో సినిమాహాళ్లు, పబ్లిక్​ పార్కులు, పబ్​లు వంటివి తెరవలేదు. కాగా తాజాగా శ్రీలంకలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్​ చేయనున్నట్టు ఆ దేశం ప్రకటించింది. ఇందుకు ప్ర‌తి థియేట‌ర్ నిర్వాహ‌కులు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులకు ఒప్పంద పత్రాన్ని అంద‌జేయాల్సి ఉంటుంది.అలాగే దేశంలో అన్ని మ్యూజియాల‌ను, […]

Read More

వెబ్​సిరీస్​కు ప్రభాస్​ ఫ్రెండ్స్​ ప్లాన్​

కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వెబ్​సిరీస్​లు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ మిత్రబృందం.. యూవీ క్రియేషన్స్​ సంస్థ ఆ వెబ్​సిరీస్​ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే పూరి జగన్నాథ్, సుజిత్ వంటి స్టార్​ డైరెక్టర్లను ఈ సంస్థ సంప్రదించిందట. చాలా మంది యువహీరోలు కూడా వీరి వెబ్​ సిరీస్​లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.

Read More