Breaking News

తిరుపతి

రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం

రేణిగుంట విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం

తిరుపతి: తిరుపతి రేణిగుంట విమానాశ్రయం రన్‌ వేపై తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం విమానం ల్యాండింగ్‌కు ముందు రన్‌ వే పరిశీలనకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ వెహికిల్​ బోల్తాపడింది. బెంగళూరు – తిరుపతి విమానం పైలట్ ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించారు. విమానం రన్‌ వేపై ల్యాండ్ కాకుండానే బెంగళూరుకు తిరుగు పయనమైంది. హుటాహుటిన అక్కడి చేరుకున్న ఎయిర్​పోర్టు అధికారులు, సిబ్బంది ఫైర్​ ఇంజిన్​ వాహనాన్ని తొలగించారు. దీంతో స్థానిక రేణిగుంట విమానాశ్రయంలో పలు ఫ్లైట్లు […]

Read More

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమ‌ల శ్రీ‌వారిని ఈనెల 27వ తేదీన ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంట‌ర్లు), శ్రీ‌నివాసం (6 కౌంట‌ర్లు)‌, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో (4 కౌంట‌ర్లు), మొత్తం […]

Read More

చెవిరెడ్డికి సీఎం జగన్​ అభినందనలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శనివారం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి కృషిచేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపథ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యేలందరినీ పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృథాకాకుండా చర్యలు చేపట్టారు.

Read More