రవితేజ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్. ఈ మూవీలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది టీమ్. బి.మధు నిర్మాత. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘భూమ్ బద్దలు, భలేగా తగిలావే బంగారం’ పాటలు రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మరో సాంగ్ విడుదల చేశారు. ఈ రెండు పాటలూ రవితేజ తన స్టెప్పులతో అదరగొట్టగా ఇప్పుడు రిలీజైన ‘కోరమీసం పోలీసోడా’ […]
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను ఎస్. రాధాకృష్ణ దర్శక నిర్మాతలకు అందించారు. దిల్ రాజు, వెంకీ అట్లూరి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ […]
సినిమా షూటింగ్ లను ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు స్టార్ హీరో హీరోయిన్లు జంకుతుండంతో చాలా సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పటికే మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేందుకు తటపటాయిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ […]
ఎవరికైనా బర్త్ డే అంటేనే స్పెషల్. అలాంటిది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే అంటే మామూలు స్పెషల్ కాదు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పవర్ స్టార్ పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న. ఇంకెంతో దూరం లేని ఆ రోజు కోసం విడుదలయ్యే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, టీజర్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం కామన్. పవన్ లాంటి క్రేజీ హీరో బర్త్ డే సందడి.. ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. […]
కీర్తిసురేశ్ తాజాగా నటిస్తున్న ‘మిస్ఇండియా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్లో తెలియజేశాడు. ఇప్పటికే విడుదలైన లిరికల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరికొన్ని సాంగ్స్ సిద్ధమవుతున్నాయని తమన్ తెలిపారు.
ఇటీవల కాలంలో తమన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ను సాధించాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో వచ్చిన ‘అల వైకుంఠ పురములో’ సినిమానే అందుకు నిదర్శనం. దాంతో తమన్ డిమాండ్ మరింత పెరిగింది. వరుస చిత్రాల ఆఫర్లతో బిజీ అయ్యాడు తమన్. శివర నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ సినిమాకి తమన్ బ్యాక్ డ్రాప్ నిస్తున్నాడు. ఆల్రెడీ ట్యూన్స్ కంపోజింగ్ కూడా ఫినిష్ అయ్యిందని […]