Breaking News

డ్రై డే

రోగాలొస్తయ్.. జాగ్రత్త

రోగాలొస్తయ్.. జాగ్రత్త

సారథి న్యూస్, సిద్దిపేట: మంత్రి టి.హరీశ్​రావు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ వీధిలో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగీ, చికున్​గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమవుతున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని అవగాహన కల్పించారు.

Read More

డ్రై డేలో మంత్రి హరీశ్​రావు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్​నగర్​ లో మంత్రి హరీశ్​రావు ఆదివారం డ్రై డేలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాలను ప్రతి ఆదివారం శుభ్రంచేసుకోవాలని సూచించారు. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read More

పది వారాల పాటు డ్రై డే

మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్: పదివారాల పాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు. డ్రై డేలో భాగంగా ఆదివారం హైదారాబాద్​ ప్రగతిభవన్ లోని గార్డెన్​​ పూలకుండీలతో పాటు తొట్టిల్లో నిండిన నీటిని శుభ్రంచేశారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్​ పిలుపునిచ్చారు.

Read More