Breaking News

డోపింగ్

జాతి వివక్షకూ అదే శిక్ష

మాంచెస్టర్: డోపింగ్ కు పాల్పడిన వారిని, మ్యాచ్ ఫిక్సర్లను ఎలాగైతే శిక్షిస్తున్నారో.. జాతి వివక్షకు పాల్పడిన వారిని కూడా అదే తరహాలో దండించాలని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు. అప్పుడైతేనే ఈ వివక్షల నుంచి క్రికెట్​ను కాపాడిన వారవుతామన్నారు. ‘డోపర్లు, మ్యాచ్ ఫిక్సర్లు, రేసిస్ట్లు ఒకే కోవకు చెందుతారని నేను భావిస్తున్నా. వీళ్లకు శిక్షలు కూడా ఒకే రకంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా.. కఠినంగా చర్యలు తీసుకోవాలి. వీళ్ల వల్ల క్రికెట్​లో ఎలాంటి సమస్యలు […]

Read More

చానూపై డోపింగ్ చర్యల్లేవు

న్యూఢిల్లీ: డోపింగ్​లో పట్టుబడిన భారత వెయిట్ లిఫ్టర్ సంజితా చానూపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంతర్జాతీయ సమాఖ్య(ఐడబ్ల్యూఎఫ్) వెల్లడించింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్​పై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. శాంపిల్స్​ను విశ్లేషించే క్రమంలో సరైన పద్ధతులను పాటించలేకపోయామని స్పష్టంచేసింది. ఈ మేరకు నాడా చేసిన ప్రతిపాదనల ప్రకారం చానూపై ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని ఐడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. తుది తీర్పుకు సంబంధించిన కాపీని ఈ మెయిల్ ద్వారా లిఫ్టర్కు పంపించామని చెప్పింది. అయితే […]

Read More
పృథ్వీకి సాయం చేశా: సచిన్

పృథ్వీకి సాయం చేశా: సచిన్

క్రికెట్, లైఫ్ గురించి అతనితో చాలా సార్లు మాట్లాడా.. న్యూఢిల్లీ: డోపింగ్, క్రమశిక్షణరాహిత్యంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీమిండియా యంగ్ బ్యాట్ మెన్ పృథ్వీషాకు సాయం చేశానని లెజెండరీ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఫస్ట్ టెస్టులోనే సెంచరీతో సంచలన అరంగేట్రం చేసిన 20 ఏళ్ల షా ఆ తర్వాత గాయం, డోప్‌ టెస్టులో ఫెయిలై 16 నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. అతనిలో క్రమశిక్షణ లోపించిందని క్రికెట్‌ సర్కిళ్లలో చర్చ నడిచింది. ఇలాంటి టఫ్‌ టైమ్‌లోనే షాలో మాస్టర్‌‌ […]

Read More