Breaking News

డీసీపీ

డీసీపీ సార్​.. మీరు సూపర్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఓ పోలీస్​ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్​అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]

Read More

ధైర్యంగా ఉండాలె

సారథి న్యూస్​, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్​కుమార్ నేతృత్వంలో ​ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్​, టాబ్లెట్స్​ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసు​కు […]

Read More

పోలీసుల సేవలు భేష్​

ఐటీసీ నుంచి పోలీసు సిబ్బందికి డ్రింక్స్​ పంపిణీ సారథి న్యూస్​, గోదావరిఖని: పోలీస్ సేవలను ప్రశంసిస్తూ ఐటీసీ జ్యూస్ ఉత్పత్తులను సంస్థ తరఫున మేడి ప్రవీణ్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్​ బుద్దె స్వామి, ఆర్ఐ మధుకర్ గునిశెట్టి […]

Read More