Breaking News

టాలీవుడ్

స్పీడ్​ పెంచిన.. రాశిఖన్నా

స్పీడ్​ పెంచిన.. రాశిఖన్నా

చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్​లాక్​ తర్వాత కొంచెం స్పీడ్​ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్​మెంట్​ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ […]

Read More
సెబాస్టియన్ కోరిక..

సెబాస్టియన్ కోరిక..

‘రాజావారు రాణివారు’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా హిట్ తో వెంటనే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘సెబాస్టియన్’గా వస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతాదారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోద్ రాజు నిర్మాత. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. రేచీకటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ […]

Read More
రెమ్యునరేషన్ పెంచేశాడు

రెమ్యునరేషన్ పెంచేశాడు

ప్రస్తుత పరిస్థిల్లో హీరో హీరోయిన్లంతా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటుటే.. నిన్న మొన్న హీరో పొజిషన్ కు చేరుకున్న సత్యదేవ్ మాత్రం తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడట. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్​గ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్​తో ఇండస్ట్రీకి వచ్చి హీరో స్థాయికి చేరుకున్న సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య’ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘గాడ్స్ ఆఫ్ […]

Read More
సోనూ షూటింగ్​ బాట

సోనూ షూటింగ్​ బాట

రీల్ లైఫ్​లో విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించిన సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో మాత్రం ఎవరు ఎక్కడ ఇబ్బందిపడినా నేనున్నానని ఆదుకుని రియల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్న సోనూ షూటింగులు మొదలవగానే సెట్స్ కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్ లో వచ్చే సోమవారం పాల్గొనబోతున్నాడని మూవీ టీమ్ తెలియజేసింది. సాయి శ్రీనివాస్, సోనూసూద్ కాంబోలో గతంలో వచ్చిన ‘సీత’ మూవీకి మంచి […]

Read More

డ్రగ్స్​కేసులో రక్తచరిత్ర ప్రొడ్యూసర్​

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్​ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, తెలుగు హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​, నమ్రదా శిరోద్కర్​కు ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్​సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్​ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్​ ప్రీత్​సింగ్​కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్​సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]

Read More
రవితేజతో కేథరిన్​ స్పెషల్​సాంగ్

రవితేజతో కేథరిన్​ స్పెషల్​ సాంగ్​

‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించింది కేథరిన్ థ్రెస్సా. సరైనోడు సినిమాలో గ్లామర్ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న కేథరిన్​ను రవితేజ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు రవితేజ. అది పూర్తయ్యాక ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించాడట డైరెక్టర్​ […]

Read More
పుస్తకంపై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు

పుస్తకంపై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు

రీసెంట్​గా కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ లో హల్​చల్​ చేస్తున్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చిందన్న విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రియా చక్రవర్తి అరెస్టయి కొంతమంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అయితే వాటిలో ముందుగా వినిపించినవి రకుల్ […]

Read More
సోను మరో సాయం

సోను మరో సాయం.. స్కాలర్​షిప్​

కరోనా పుణ్యమా! అని సోను పేదల పాలిట సూపర్ హీరో అయిపోయాడు. విలన్ పాత్రలు చేసే సోనూ సూద్ రియల్ లైఫ్ లో వాళ్లలోటును తీరుస్తూ ఆత్మీయుడిగా అభిమానాన్ని సంపాదించాడు. కోట్ల రూపాయలను సమాజసేవకు వినియోగిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. సాయం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే క్రమంలో సోనూ తాజాగా మరో నిర్ణయాన్ని ప్రకటించాడు. తెలివైన విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో వారికి స్కాలర్ షిప్ అందిస్తానని ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాడు. దానికి కారణం తాను ఓ […]

Read More