Breaking News

జీతాలు

జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]

Read More

జీతాలివ్వని కంపెనీలపై యాక్షన్‌ వద్దు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌లో జీతాలు చెల్లించడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రైవేట్‌ కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. జులై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు చెప్పింది. జస్టిస్‌లు అశోక్‌ భూషన్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎంఆర్‌‌ పాషాలతో కూడిన బెంచ్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది ఎంప్లాయిస్‌, కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగ్‌ ఏర్పాటు […]

Read More