కనీసం గుజరాత్ నేతల మాటలనైనా వినండి కేంద్రానికి మంత్రి కేటీఆర్వినతి సామాజికసారథి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీ పెంపును మంత్రి కె.తారక రామారావు మరోసారి తనదైనశైలిలో స్పందించారు. ఇది వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చేనేతపై జీఎస్టీ విషయంలో తమ విన్నపాన్ని పట్టించుకోకపోయినా కనీసం గుజరాత్ వాణి అయినా వినాలని పీయూష్ గోయల్‌ను కోరారు. కేంద్ర టెక్స్‌టైల్ శాఖ సహాయ మంత్రి దర్శనాజర్దోష్‌తో పాటు గుజరాత్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమచేసి వాడుకుంటుందని వివరించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిరాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రి టి.హరీశ్‌రావు […]