Breaking News

చైర్మన్

ఉత్తమ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌ రెడ్డి

ఉత్తమ డీసీసీబీ చైర్మన్​గా దేవేందర్‌ రెడ్డి

అవార్డు అందించిన కేంద్రమంత్రి మహేష్‌ శర్మ సామాజిక సారథి, హైదరాబాద్‌: ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్‌ శర్మ చేతులమీదుగా చిట్టి దేవేందర్‌ […]

Read More
‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

 సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి […]

Read More

సుడా చైర్మన్​గా విజయ్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో తన కుర్చీలో కూర్చొని సంతకం చేశారు. అనంతరం విజయ్​కి ​.. మంత్రి పువ్వాడ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More