Breaking News

చిన్నారులు

ఊపిరాడక చిన్నారుల మృతి

సారథిన్యూస్​, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్​ లాక్​కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు […]

Read More
చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత

చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత

సారథి న్యూస్, వరంగల్(మహబూబాబాద్): ప్రస్తుతం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఆ సరదానే వారి ప్రాణాలు తీస్తోంది. మహబూబాబాద్ మండలం శనగపురం గ్రామశివారు బోడతండా సమీపంలో తుమ్మలచెరువులోకి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇటీవల భారీగా వర్షం కురిసింది. దీంతో తుమ్మలచెరువులోకి భారీగా వరదనీరు చేరింది. సమీపంలో ఉన్న బోడ తండాకు చెందిన నలుగురు చిన్నారులు బోడ జగన్(12), బోడ దినేష్(13), ఇస్లావత్ లోకేష్(13), ఇస్లావత్ రాకేష్ (12) ఈతకు వెళ్లారు. నీటిలోకి […]

Read More