న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్ రేట్ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని […]