Breaking News

కేవీపీఎస్

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్

అధిక ఫీజులు అరికట్టాలి : కేవీపీఎస్​

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ప్రతినిధి:  ప్రయివేట్​ పాఠశాలల్లో  అధిక ఫీజులను అరికట్టాలని కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రిజమ్ పాఠశాలతో పాటు అన్ని ప్రయివేట్​ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదలను నడ్డివిరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకుండా యజమానులతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.  పాఠ్యపుస్తకాలు ఒకటి నుంచి పదో […]

Read More
దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారికి శిక్షించాలి

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్​పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్​పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. […]

Read More