ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేత కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30వ వరకు లాక్‌డౌన్ ఇతర జోన్లలో 7వ తేదీ వరకు మాత్రమే.. సారథి న్యూస్, హైదరాబాద్: కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు, ఇతర జోన్లలో జూన్ 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతా కర్ఫ్యూ అమలవుతుందని స్పష్టంచేశారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర […]
కంటైన్‌మెంట్ జోన్ల వరకే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్ 30 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. మే 31న లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చేసింది. దశలవారీగా కొన్ని మినహాయింపులూ వెలువరించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం […]
నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: లాక్ డౌన్ కష్టకాలంలో వలస కూలీల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాగా ఇంకా బాగా చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. శుక్రవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా కేసులు కూడా తగ్గించగలిగామని, వలస కార్మికు సంక్షోభం సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ‘వలస కార్మికుల సమస్య ఒక సవాలు. కార్మికుల గురించి […]
సారథి న్యూస్, హైదరాబాద్: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి రూ.ఆరువేలు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ […]