కేసీఆర్ దే ప్రాజెక్టు పనులు ఆపివేసిన బాధ్యత తాగునీటి పేరుతో ఎన్జీటీని మోసం చేసే యత్నం దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనైపోయిందని మాజీమంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రాజెక్టు పనుల నిలిపివేతకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టులని […]
అమరావతి: కృష్ణానది నీటి పంపకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ రాసిన లేఖపై మంగళవారం ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని వివరించారు. మొదట అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ చెప్పిందని గుర్తుచేశారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని వివరించారు. […]