సారథిన్యూస్, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్ఎస్ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్ఎస్ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, […]