Breaking News

కాన్పూర్

సవాళ్లను ఎదుర్కొవాలి

సవాళ్లను ఎదుర్కొవాలి

ఐఐటీ కాన్పూర్‌ స్నాతకోత్సవంలో విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ కాన్పూర్‌ మెట్రోను ప్రారంభించి.. ప్రయాణించిన మోడీ, ఆదిత్యనాథ్‌ లక్నో: ప్రస్తుత పరిస్థితుల్లో నింపాదిగా ఉండాలని కోరుకోవడానికి బదులుగా సవాళ్లను ఎంచుకోవాలని విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇప్పుడు కొత్తవాటి గురించి భయం అనేదే లేదన్నారు. యావత్​ప్రపంచాన్ని తెలుసుకునే సత్తా విద్యార్థులకు ఉందన్నారు. ‘ఫలానా విషయం తెలియదు’ అనే ప్రశ్నే ఇక లేదని, అత్యుత్తమమైనదాని కోసం అన్వేషణ, యావత్​ప్రపంచాన్ని జయించాలనే కల ఉన్నాయని చెప్పారు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ […]

Read More
20 ఏళ్లు.. 150 కేసులు

20 ఏళ్లు.. 150 కేసులు

రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్​షిప్​ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్‌ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]

Read More