Breaking News

కర్ణాటక

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. క‌ర్ణాట‌కలోని తుమ‌కూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేక‌లు కొన్ని రోజులుగా శ్వాస‌కోస స‌మ‌స్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం […]

Read More

కర్ణాటకలో టెన్త్ ​ఎగ్జామ్స్ ​షురూ

బెంగళూరు: పరీక్షలంటే పెన్ను, అట్ట, పెన్సిల్‌ పట్టుకుని వెళ్తాం. కానీ ఈ కరోనా కాలంలో శానిటైజర్‌‌, మాస్కు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో గురువారం టెన్త్​ ఎగ్జామ్స్​ప్రారంభమయ్యాయి. ఏ స్టూడెంట్‌ చేతిలో చూసినా శానిటైజర్‌‌, మాస్క్‌లే కనిపించాయి. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ, మాస్కులుపెట్టుకుని స్క్రీనింగ్‌ చేయించుకుంటూ కనిపించారు. రాష్ట్రంలో మొత్తం 8లక్షల మంది స్టూడెంట్స్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎగ్జామ్స్​నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ‘పదో తరగతి అనేది విద్యార్థుల […]

Read More

లారీ బోల్తా.. నలుగురి మృతి

చిత్తూరు: లారీ బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పీటీయం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం చేలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చేలూరు సమీపంలోని పాలసముద్రం వద్ద రైతు పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో లారీ వేగం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Read More

చచ్చిపోదామనుకున్నా..

న్యూఢిల్లీ: జట్టులో చోటు దక్కకపోవడం, సరైన ఫామ్​లో లేకపోవడంతో… దాదాపు రెండు నెలలు కుంగుబాటుకు లోనయ్యానని వెటరన్ బ్యాట్స్​మెన్​ రాబిన్ ఉతప్ప అన్నాడు. ఓ దశలో ఆత్మహత్య కూడా చేసుకుందామన్న ఆలోచనలు కూడా వచ్చాయన్నాడు. ‘నా కెరీర్​లో 2009 నుంచి 2011 వరకు రెండేళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎప్పుడూ కుంగుబాటుతో బాధపడేవాడిని. క్రికెట్ గురించి ఆలోచించిన సందర్భాలు లేనేలేవు. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. నేను వెళ్తున్న దారి సరైందో కాదో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఓ […]

Read More