Breaking News

కబ్జా

అసైన్మెంట్ భూకబ్జా నిజమే

అసైన్మెంట్ భూకబ్జా నిజమే

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి:  మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీమ్ పేట లో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జమునా హెచరీ యాజమాన్యం జమున, నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్ మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీమ్ పేటలో అసైన్మెంట్ […]

Read More
కళాశాల భూమిపై కబ్జా కొరుల కన్ను

కళాశాల స్థలంపై కబ్జాకోరుల కన్ను

సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. […]

Read More