Breaking News

ఐటీడీఏ

జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలే

జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలే

సారథి న్యూస్, ములుగు: జిల్లా సరిహద్దుల్లో నిఘా పక్కాగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్​ఎస్.కృష్ణఆదిత్య సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు రహదారి నుంచి కలప, ఇసుక, పీడీఎస్ బియ్యం, మారకద్రవ్యాల స్మగ్లింగ్ అవుతోందని, జిల్లా నలువైపులా చెక్​ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, రేడియం స్టిక్కర్లు అతికించడం, కలరింగ్ […]

Read More
మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

మార్చి 1న ఐటీడీఏ ముట్టడి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంత సమస్యల పరిష్కారానికి మార్చి 1న ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాజేడు మండలాధ్యక్షుడు టింగ బుచ్చయ్య, జిల్లా అధ్యక్షుడు కొర్నిబెళ్లి నాగేశ్వరరావు, ఏవీఎస్ పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వాల్​పోస్టర్లు విడుదల చేశారు. ఆదివాసీల సమస్యలను పట్టించుకోని అధికారులకు బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. అలాగే ఏజెన్సీ ఏరియాలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. […]

Read More
సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల‌ కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 ల‌క్షలు, వైఎస్సార్​హెల్త్‌ క్లినిక్‌ ను రూ.17.50 ల‌క్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. […]

Read More
అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్​, వెంకటాపురం: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకదృష్టి సారించి, నిర్ణీత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య సూచించారు. శుక్రవారం కలెక్టర్, ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి వ్యక్తిగత శ్రద్ధతో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మండలంలో 9,774 ఇళ్లు ఉండగా,8,658 ఇన్​లైన్ […]

Read More