Breaking News

ఎయిరిండియా

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన […]

Read More

పైలెట్‌కు కరోనా.. ఫ్లైట్‌ వెనక్కి

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి రష్యాలోని మాస్కోకు వెళ్లిన ఎయిరిండియా వందేభారత్‌ ఫ్లైట్‌ను అధికారులు వెనక్కి పిలిపించారు. ప్యాసింజర్లు లేకుండానే ఖాళీ ఫ్లైట్‌ శనివారం ఢిల్లీకి చేరింది. పైలెట్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఉజ్బకిస్తాన్‌ నుంచి ఫ్లైట్‌ను వెనక్కి పిలిపించారు. ఎయిర్‌‌ ఇండియాకు చెందిన ఏ-320 నియో(వీటీ–ఈఎక్స్‌ఆర్‌‌) మాస్కోలోని మన వాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేశారు. ఫ్లైట్‌ స్టార్ట్‌ అయ్యేముందు సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. పైలెట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే పొరపాటున పాజిటివ్‌ బదులు […]

Read More