సామాజిక సారథి,హాలియా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. పూలే 131వ వర్థంతి సందర్భంగా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అనుముల మండల అధ్యక్షుడు […]
తెలంగాణ గడ్డలో రాచరికపోడలు చెల్లవ్ ఉపఎన్నికలో ఓడించారనే రైతులపై వేదింపులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు నల్లగొండ, ఖమ్మం పర్యటనలో ఘన స్వాగతం సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసమర్థ పాలన కొనసాగుతోందని, ఇదే విషయాన్ని సర్వేలు కూడా వెల్లడించాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ […]