Breaking News

ఉపాధి

నిత్యావసర వస్తువులు పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్​ అలీ ప్రాంతంలోని లేబర్​ క్యాంపు​లో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేశ్​, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ […]

Read More
పెట్టుబడులకు ఆహ్వానం

పెట్టుబడులకు ఆహ్వానం

ప్రైవేట్​ కంపెనీలూ ఉత్పత్తి చేయొచ్చు స్టూడెంట్స్​ కోసం మనోదర్పణ్​ వంద యూనివర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు రైతులకు నేరుగా రూ.3వేల కోట్లు ఇచ్చాం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్​ న్యూఢిల్లీ: బొగ్గు, ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేట్​ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులను ప్రైవేట్​ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని ప్రకటించారు. డిసెంబర్‌ నాటికి ‘నేషనల్‌ ఫౌండేషనల్‌ లిటరసీ, న్యూమరసీ మిషన్‌’ను ప్రారంభిస్తామని, […]

Read More
ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

కూలి రూ.237గా నిర్ణయించిన కేంద్రం గతేడాది కంటే రూ.26 అదనంగా పెంపు సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కూలీ కుటుంబాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులు ఇటీవల అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభించారు. కూలీలు పని ప్రదేశంలో సామాజిక దూరం పాటించేలా, అందరూ మాస్కు లు […]

Read More