Breaking News

ఉత్తరప్రదేశ్

20 ఏళ్లు.. 150 కేసులు

20 ఏళ్లు.. 150 కేసులు

రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్​షిప్​ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్‌ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]

Read More
ఉత్తరప్రదేశ్.. శభాష్​

ఉత్తరప్రదేశ్.. శభాష్​

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉత్తర్‌‌ప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీ పెద్ద రాష్ట్రం, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రమైనా యూరప్‌ దేశాలతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీలో1,30,000 కరోనా మరణాలు సంభవించాయని, యూపీలో ఆరొందల మరణాలు నమోదయ్యాయని చెప్పారు. ‘యూరప్‌ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని జయించాయి. అత్యంత శక్తిమంతమైనవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం 24 కోట్లు. కానీ మన […]

Read More