Breaking News

ఇళయరాజా

ఎక్కడికెళ్లావ్ బాలూ...?

ఎక్కడికెళ్లావ్ బాలూ…?

ఎస్పీబి మృతిపై ఇళయరాజా దిగ్భ్రాంతి చెన్నై : గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారతీయ సంగీత లోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. బాలు మరణంపై ఆయన ప్రాణమిత్రుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్కడికెళ్లావ్ బాలూ..!’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్పీబీ మరణవార్త తెలియగానే ఆయన స్పందిస్తూ… ‘ఎక్కడికి వెళ్లిపోయావ్ బాలు. త్వరగా కోలుకుని రమ్మని చెప్పాను. కానీ నూవ్ నా మాట వినలేదు. ఎక్కడికెళ్లావ్. అక్కడ గంధర్వుల కోసం పాడడానికి వెళ్లావా..? నూవ్ […]

Read More
ఇళయరాజా వివాదం

ఇళయరాజా x ప్రసాద్​.. బిగ్​వార్​

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రముఖ సినీ నిర్మాత దివంగత ఎల్వీ ప్రసాద్​ మనవడు సాయిప్రసాద్​కు కొంత కాలంగా తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు కేసులు పెట్టుకొనే స్థాయిలో గొడవపడ్డారు. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణమేమీటోనని సినీవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. ప్రముఖ నిర్మాత ఎల్వీ ప్రసాద్ చెన్నైలోని తన స్టూడియోలో ఓ పెద్ద గదిని ఇళయరాజాకు బహుమతిగా ఇచ్చారు. ఆ గదిలోనే ఇళయరాజా మ్యూజిక్​ స్టూడియోను ఏర్పాటుచేసుకొని .. దాన్ని వాడుకుంటున్నారు. […]

Read More