సుశాంత్ ఆత్మహత్య అనంతరం నెపోటిజం(బంధుప్రీతి) ప్రధానంగా తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ స్పందించారు. ‘ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. నేను కూడా నెపోటిజంతో అవకాశాలు కోల్పోయా. కానీ ఆ తర్వాత నా టాలెంట్‌తో అవకాశాలు దక్కించుకున్నా’ అని చెప్పింది అనసూయ. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదనే ఎప్పుడూ ఈ విషయం బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన […]
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంలో చేదు అనుభవం ఎదురైంది. ‘మీ క్షమాపణ మాకు అక్కర్లేదు. మీరు చేసిన వ్యాఖ్యలపై విచారణ కొనసాగిస్తాం’ అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2009లో ఓ ఇంటర్వ్యూలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడున్న 16 మంది జడ్జీలు అవినీతిపరులేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సోమవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. అతని వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా అతని వ్యాఖ్యలు కోర్టు […]
సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. భారీ పారితోషికాన్ని అందుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. నయన్ దాదాపు ఇండస్ట్రీకొచ్చి పన్నెండేళ్లు దాటుతోంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చింది నయనతార. రాను రానూ క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. సినిమా రంగంలో టాప్ పొజిషన్లో ఉన్న నయన్ పేరు ప్రేమ, పెళ్లి విషయాల్లో అప్పుడప్పుడూ వార్తల్లో వినిపిస్తోంది. అయితే నయన తార ఓ సినిమా చేశాక ఆ చిత్ర ప్రమోషన్‌కు కానీ, […]