సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2024-2025 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివేందుకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి.. 2024 జనవరి 6వ వరకు రూ.100 చెల్లించి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. తేదీ: 11.2.2024న మధ్యాహ్నం 1గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందని తెలిపారు. అందులో పాసైన వారికి […]
సామాజిక సారథి, హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్ ట్విట్టర్వేదికగా శుక్రవారం మరోసారి అన్నదాతల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం రోడ్లపై, కల్లాల్లోనూ ఉందని, వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. ‘‘తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగిలో వరి వేయొద్దందటే ఎట్లా? ఖరీఫ్ లో పండిన 70శాతం ధాన్యం కల్లాల్లోనే ఉంది. వడ్లు అమ్ముకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రూ.వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టింది ఎందుకోసం? ఎవరి కోసం? కేవలం కాంట్రాక్టులు, కక్కుర్తి కమీషన్ల […]
బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, వైరా: ఊరు వాడకు బహుజన జెండాను తీసుకుని వెళ్లి ఏనుగు గుర్తును ప్రతి ఇంటికి పరిచయం చేసి బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి […]