సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం కరోనాతో ఆరుగురు మృతిచెందారు. మొత్తంగా ఇప్పటి వరకు 148 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 10, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో […]