Breaking News

ఆయుష్

వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలి

వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలి

సారథి న్యూస్, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​అన్నారు. శనివారం వెంగల్​రావు నగర్​లో ఇండియన్ ఇనిస్టిట్యూట్​ఆఫ్​ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇన్​చార్జ్​డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడిషన్ డాక్టర్​రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ […]

Read More

పతంజలి మందుకు బ్రేక్

ఢిల్లీ: కరోనాకు ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయుర్వేద ఔషధం ‘కరోనిల్‌’కు సంబంధించి చేస్తున్న ప్రచారాన్ని తక్షణం నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశించింది. కరోనిల్‌కు సంబంధించి నిర్వహించిన పరిశోధనల పూర్తి వివరాలు సమర్పించాలని సూచించింది. పతంజలి చెబుతున్న అంశాలపై వాస్తవాలు, శాస్త్రీయ అధ్యయన వివరాలు తమకు తెలియవని పేర్కొన్నది. పతంజలి సంస్థ మంగళవారం ఆయుర్వేద మందు కరోనిల్‌ను అట్టహాసంగా ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ […]

Read More