పబ్బుల్లో తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సామాజిక సారథి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్బులకు జంటలను, మైనర్లను అనుమతించొద్దని హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు పరచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగానే చర్యలు తీసుకుంటున్నారని అభిప్రాయపడింది. పబ్బుల ఎదుట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించింది. తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులదే బాధ్యత […]
సామాజిక సారథి, మహబూబ్ నగర్: నిజాలను నిర్భయంగా రాసిన జర్నలిస్టులపై చిందులేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఫార్మసిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ డిమాండ్. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు దళారి పాత్ర వ్యవహరిస్తూ ఫార్మసిస్ట్ ల సర్టిఫికెట్లు అద్దెలకు తీసుకొని మందుల షాపు లైసెన్సులు ఇప్పిస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వాస్తవమన్నారు. మెడికల్ షాపుల లైసెన్సుల జారీలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పాత్ర ఏమిటో […]