Breaking News

అల్లాపూర్

దివ్యాంగుడిపై సర్పంచ్​దాష్టీకం

దివ్యాంగుడిపై సర్పంచ్ ​దాష్టీకం

సామాజికసారథి, తాడూరు: ఓ పంచాయితీ విషయంలో దివ్యాంగుడిపై సర్పంచ్​ప్రతాపం చూపించాడు. సర్దిచెప్పాల్సింది పోయి సదరు వ్యక్తిపై పిడిగుద్దులకు దిగాడు. దీంతో ఆయన దవడ దెబ్బతినడంతో లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన గురువారం తాడూరు మండలం అల్లాపూర్​లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆవుల తిరుపతయ్య భిక్షాటన చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరుడి కుమారుడు బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన శాంతయ్య గొడవపడ్డారు. ఈ విషయమై ఆవుల తిరుపతయ్యతో మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్​ జి.నిరంజన్ […]

Read More
అల్లాపూర్లో ఉచిత మెడికల్ క్యాంపు

అల్లాపూర్ ​లో ఉచిత మెడికల్ క్యాంపు

సామాజిక సారథి, తాడూరు : నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం అల్లాపూర్ గ్రామంలో గురువారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్​ఓ  వెంకట్ దాస్  హాజరై మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు అంటురోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  కేవీపీఎస్​  జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న మాట్లాడుతూ  పేద ప్రజలు అందరికీ వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారెడ్డి, సర్పంచ్​ […]

Read More