సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భోగి పండుగను పురస్కరించుకొని స్వామి వారిని మంత్రి సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు మేయర్ గుండు సుధారాణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగేశ్వర్, అర్చుకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనలు అందించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి సత్యవతి రాథోడ్, […]
క్రిస్మస్ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్ సామాజిక సారథి, మహబూబాబాద్: డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్ స్కూల్‌కు వచ్చాను. కానీ […]