ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణనటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్‌ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : కరోనా కట్టడిలో నాగర్ కర్నూల్ జిల్లాదే విజయమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రెడ్ జోన్ పరిధిని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్, ఎస్పీ డాక్టర్ వై సాయిశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3 నుంచి రెడ్ జోన్ ను పోలీస్, మున్సిపల్ అధికారులు పకడ్బందీగా అమలుచేశారని, అధికారుల నిర్దిష్ట ప్రణాళిక […]
సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు […]