న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తోంది. రోజు రోజుకు వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రోత్ రేట్ ఇలానే కొనసాగితే ఇటలీని బీట్ చేస్తామని వైద్యాధికారులు చెప్పారు. కేంద్ర లాక్డౌన్లో సడలింపులు ఇచ్చిన తర్వాత కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,304 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 2,16,919కి చేరింది. ఈ కేసుల సంఖ్య ఇలానే పెరిగితే రెండ్రోజుల్లో దాదాపు 2, 34, 919కి చేరుతుందని […]
సచిన్ వర్సెస్ వార్న్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మధ్య క్రికెట్ గ్రౌండ్లో జరిగిన బెస్ట్ మ్యాచ్ లను హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుచేశాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో 1988లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆసక్తికర సంఘటనలను వెల్లడించాడు. ‘ఈ మ్యాచ్ కోసం సచిన్ బాగా ప్రిపేరయ్యాడు. వార్న్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు మాస్టర్ తొలి ఇన్నింగ్స్ లో 4 […]
న్యూజిలాండ్ కు హెస్సన్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్వైడ్ లాక్ డౌన్‌తో ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు. వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్ డౌన్ ఉన్నా న్యూజిలాండ్ గవర్నమెంట్ మాత్రం ట్రావెల్ ఆంక్షలను […]