సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్ స్కూల్ లో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరం విజయవంతం అయ్యింది. ఎన్ఆర్ఐ టి. రాంచంద్రారెడ్డి సహకారంతో ప్రతి ఏటా ఉచిత వైద్య శిభిరం నిర్వహించి నిరుపేద గ్రామీణ ప్రజలకు అండగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సంపూర్ణ క్యాన్సర్ అవగాహన, నోటి క్యాన్సర్ , మహిళలకు గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ పై ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య శిభిరం […]
– ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు-ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన భవన్-ఏ సమస్య వచ్చినా ప్రజాపాలన భవన్ తలుపులు తట్టండి-అందరి సహకారంతో నియోజక వర్గ అభివృద్దికి కృషిసామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాపాలన భవన్ (క్యాంప్ ఆఫీస్ ) నూతన గృహ ప్రవేశం బుధవారం జిల్లా కేంద్రంలో కన్నుల పండువగా కొనసాగింది. నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్, డాక్టర్ సరిత దంపతులు అధికారిక ఎమ్మెల్యే […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: వేదమంత్రోచ్ఛరణలు, ప్రజల దీవెనలు, వేదపండితుల ఆశీర్వచనాల మధ్య నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎమ్మెల్యే ప్రజాభవన్ ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం శుభముహూర్తంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి, డాక్టర్ సరిత దంపతులు క్యాంపు ఆఫీసులో ప్రత్యేకహోమం, పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ […]
– పదేళ్లు గా పాలెం గ్రామాభివృద్దిలో ప్రత్యేక పాత్రప్రభుత్వ స్కీం లను మహిళలకు అందిస్తూ ఉత్తమ సేవలు– ఉత్తమ సేవలకు గుర్తింపుగా కృష్ణవేణికి ఉత్తమవిశిష్ట సేవాపురస్కారం– గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకున్న పురస్కారం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆమె ఓ సాధారణ మహిళ… తన గ్రామంలోనే ఓ చిన్నపాటి చిరుద్యోగి. ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి పనులు, కుటుంభ భాధ్యతలను ఓ వైపు సక్రమంగా నిర్వహిస్తూనే మరొక వైపు తన చిరుద్యోగాన్ని నమ్ముకొని ఆ ఉద్యోగ […]
‘సామాజికసారథి’ క్యాలెండర్ల ఆవిష్కరణలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్ బ్యూరో: ‘సామాజికసారథి తెలుగు’ దినపత్రిక 2024 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, పత్రికలు ప్రజాపక్షం వహించాలని కోరారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎందరో మహనీయులు పత్రికల ద్వారా ప్రజల్లో […]
– నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మాయాజాలం – ఎంప్యానల్ లో లేకుండానే చక్రం తిప్పుతున్న సాయి సెక్యూరిటీ సర్వీసెస్ – ఇదివరకే 30 ఉద్యోగాల భర్తీ..మరో 70 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – స్థానికంగా ఉన్నట్లు ఫేక్ అడ్రస్ లతో పత్రికల్లో ప్రకటనలు – ఫేక్ ఏజెన్సీ కి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై అనుమానాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వడ్డించేవాడు మనోడు అయితే కడబంతిలో కూర్చున్న నో ప్రాబ్లం […]