సామాజిక సారథి, వనపర్తి బ్యూరో:మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామ సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ( 80) సోమవారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మరణించారు. గ్రామాభివృద్దిలో రాజీపడకుండా పాలన కొనసాగించినసర్పంచ్ భాగ్య లక్ష్మమ్మ మృతి చెందడం పై గ్రామస్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.పలువురి పరామర్శ…నరసింగాపురం సర్పంచ్ బక్షి భాగ్యలక్ష్మమ్మ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అడ్వకేట్లు, రెవెన్యూ ఉద్యోగులు, జర్నలిస్టులు […]
సామాజిక సారథి, వనపర్తి, బ్యూరో: గవర్నమెంట్ రూల్స్ కు విరుద్దంగా సమ్మర్ హాలిడేస్ ముగియకుండానే స్కూల్ ను ఓపెన్ చేయడంతో పాటు ఇష్టమొచ్చిన రేట్లకు బుక్స్, నోట్ బుక్స్ అమ్ముతున్న వనపర్తి శ్రీచైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని శనివారం వనపర్తి ఇంచార్జీ డీఈఓ గోవింద రాజులు కు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్ లో ఉన్న శ్రీచైతన్య స్కూల్ లో […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తెలంగాణ గురుకుల సెట్ (టీజీ సెట్) ఎంట్రెన్స్ టెస్ట్ లో అధికారులు బోగస్ కే పెద్దపీట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది. టీజీ సెట్ ఎంట్రెన్స్ నిర్వహణ ప్రక్రియలో ఉన్న లోపాలను కొందరు గురుకుల, నవోదయ కోచింగ్ […]