Breaking News

Month: April 2023

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి వస్తే స్వాగతిస్తా..

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​ రెడ్డి వస్తే స్వాగతిస్తా..

సామజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే స్వాగతిస్తామని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 20 జిల్లాలకు పైగా రైతులు అకాలవర్షానికి సతమతమవుతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు సమ్మేళనాల పేరుతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని వెంటనే రైతులను ఆదుకునేందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన […]

Read More
ఖద్దరు నీడన ఖాకీలు..!

ఖద్దరు నీడన ఖాకీలు..!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లాలో చట్టం, న్యాయం అధికారపార్టీ నాయకులకు చుట్టంగా మారుతోంది. అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల, బడానేతల అండదండలతో తాము కోరుకున్న పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ లు పొందుతున్న కొందరి ఎస్సైల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. తమకు పోస్టింగ్ ఇప్పించినవారి సేవలో తరించడమే కాదు వారు కనుసైగ చేస్తే చాలు తప్పుడు కేసులతో పాటు సామాన్యులకు పోలీస్ మార్క్​ టెస్టీ​ చూపిస్తున్నారు. తమ స్టేషన్ల పరిధిలో తప్పు చేసినోడు మనోడని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు […]

Read More

ప్రేమన్నాడు.. పెళ్లంటే పారిపోయాడు!

Read More

విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి

సామాజిక సారధి , బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే యువకుడు మృతి చెందాడు . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం త్రాగునీరు రావడంతో బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ జరిగిందని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు . మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . మృతుడు గ్రామంలోని ల్యాబ్ టెక్నీషియన్ నిర్వహుడుగా ఉంటూరని తెలిపారు . దీంతో […]

Read More
బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

  • April 13, 2023
  • Comments Off on బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

బీఆర్ఎస్ మాజీమండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డిసామాజికసారథి,చిలప్ చెడ్: పార్టీలో గుర్తింపులేదని మెదక్​ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిలప్ చెడ్ రైతు వేదిక(శిలంపల్లి)లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య​అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదని, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లికి అధ్యక్షతగా […]

Read More

నాగర్ కర్నూలు ఎస్సైపై చర్యలు తీసుకోండి

– యాక్సిడెంట్​ కేసులో ట్రాక్టర్​ ను మార్చారు– రూ.లక్ష లంచం తీసుకుని బాధితులకు అన్యాయం చేశారు– డీజీపీకి ఇంద్రకల్​ యువజన సంఘం నాయకుడి వినతి సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: యాక్సిడెంట్​ లో ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్​, యజమానిని వదిలిపెట్టి మరో వెహికిల్ పై కేసు నమోదుచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్​ యువజన సంఘం ఇంద్రకల్ గ్రామ అధ్యక్షుడు పి.మల్లేష్​ డీజీపీ అరవింద్​ కుమార్​ ను కోరారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు. […]

Read More

ప్రేమను గెలిపించుకోవడానికి యువతి పోరాటం

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఇద్దరూ ప్రాణంగా ప్రాణంగా ప్రేమించుకున్నారు..ఏడడుగులు వేసి ఒక్కటై అన్యోన్యంగా ఉందామనుకున్నారు. పెద్దలను ఒప్పించి ఎంగేజ్ మెంట్ సైతం చేసుకున్నారు. ఏమైందో తెలియదు ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా దూరం పెట్టాడు.. పెళ్లి చేసుకుంటానన్న వారి మాటలు కల్లలయ్యాయి. కన్నీళ్లే శరణ్యమయ్యాయి. వెరసి ఆ యువతి తన ప్రేమను ఎలాగైనా గెలిపించుకోవాలన్న తపనతో ఏకంగా ప్రియుడి ఇంటిముందే ధర్నాకు దిగింది. వివరాలు ఇలా.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన బురానుద్దీన్ (42), జట్పోల్ […]

Read More

చెరుకు తోట దగ్ధం.. రూ .15 లక్షల ఆస్తి నష్టం

సామాజిక సారథి ఐజ: ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన మల్దకల్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్ లకు సంబంధించిన వ్యవసాయ పొలంలో 11 ఎకరాలు చెరుకు పంట సాగు చేయగా మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధమైందని బాధితులు తెలిపారు. మల్దకల్ గౌడ్ 7ఎకరాలు, రాఘవేంద్ర గౌడ్ 5 ఎకరాలు చెరుకు తోట సాగు చేయగా సమీపంలోని రైతులు పొలంలోని చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి చెరుకు చేను అంటుకొని ఫైర్ ఇంజన్ వచ్చేవరకు […]

Read More