Breaking News

Day: January 24, 2023

మర్రి ఊడలకు చెదలు పట్టక తప్పదు…. సభలు చూసి ఓటమి తప్పదనుకుంటున్న మర్రి

  • January 24, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on మర్రి ఊడలకు చెదలు పట్టక తప్పదు…. సభలు చూసి ఓటమి తప్పదనుకుంటున్న మర్రి

సామాజిక సారధి , బిజినేపల్లి :నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాను మర్రి చెట్టు లాగా చెప్పుకొని నీడనిస్తానని చిలుక పలుకులు పలుకుతున్న మరి ఊడలకు చెదలు పట్టి మర్రిచెట్టు కూలిపోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడీ దల రాము అన్నారు . మంగళవారం బిజినపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు . దళిత , గిరిజన ఆత్మగౌరవ సభను చూసి […]

Read More

మైఖేల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణహీరో

  • January 24, 2023
  • Cinema
  • TELANGANA
  • Comments Off on మైఖేల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణహీరో

సందీప్ కిషన్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రాజెక్ట్ ‘మైఖేల్’. దీనికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు, ఇందులో రొమాన్స్, డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. టీజర్‌‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్‌‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్ దాదాపు ప్రతి పాత్రను డార్క్ వే లో చూపిస్తుంది. గౌతమ్ మీనన్, సందీప్ కిషన్‌ను స్త్రీల గురించి […]

Read More

స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తుంది

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో కొత్త పాయింట్ ఉంది. నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడు. […]

Read More

త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75′

త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75’, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘ప్రొడక్షన్ నెం.2’ గా రాబోతుంది. ‘శామ్‌ సింగరాయ్‌’తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో రూపొందించనుంది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తోంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ […]

Read More

వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించాలి

ఏమ్మార్పిస్ డిమాండ్ సామాజిక సారథి, మహాబూ నగర్ బ్యూరో : గత 28ఏళ్ళు గా వర్గీకరణ కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ లు గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నదని బిజెపి వర్గీకరణ ను బలపరుస్తూ తీర్మాణం చేసిందని దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పి ఎస్ ఆందోళన చేట్టారు.బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో రాష్టం కార్యవర్గ సమావేశం లో ఆపార్టీ నేతలకుమంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కేంద్రం లో బిజెపి […]

Read More