అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు ::: గంగు ప్రకాశ్, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో […]