Breaking News

Day: July 14, 2022

చిచ్చురేపిన బీజేపీ పోస్టర్​

చిచ్చురేపిన బీజేపీ పోస్టర్​

  • July 14, 2022
  • Comments Off on చిచ్చురేపిన బీజేపీ పోస్టర్​

నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిపై అనుచిత పోస్టర్​ బీజేపీ నాయకులపై పోలీసులకు టీఆర్ఎస్​ నేతల ఫిర్యాదు సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డిపై బీజేపీ నాయకులు రూపొందించిన ఓ పోస్టర్​చిచ్చురేపింది. ‘ఎమ్మెల్యేను ప్రజాహంతకుడు నల్లమట్టి దొంగ’గా సంబోధిస్తూ వేసిన పోస్టర్​ రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఇదిలాఉండగా, తమ పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయని, పంటలు పండించుకోలేకపోతున్నామని.. ఉయ్యలవాడకు చెందిన దళితరైతు కాశన్న ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మర్రి […]

Read More
పద్మావతి ఎన్నిక చెల్లదు!

పద్మావతి ఎన్నిక చెల్లదు!

జడ్పీ చైర్​ పర్సన్​పై అనర్హత వేటు నాగర్​కర్నూల్​ జిల్లా కోర్టు తీర్పు సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నాగర్​కర్నూల్ ​జడ్పీ చైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యపై నాగర్​కర్నూల్ ​కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని, కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టుకు ఆశ్రయించంతో నాగర్​కర్నూల్ ఎలక్షన్​ ట్రిబ్యునల్​​ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును […]

Read More
గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు మృతులు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ వాసులు సామాజిక సారథి, రామకృష్ణాపూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు వరద నీటిలో గల్లంతయ్యారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగాం మండలంలోని భీబ్రా గ్రామానికి చెందిన నేర్​పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలిస్తుండగా దహేగాం పక్క నుంచి వెళ్తున్న పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాంతో పాటు పెసరికుంట, ఐనం, ఇట్యల, […]

Read More