ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకుల కౌంటర్ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నల్లమట్టి వ్యాపారం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకుడు దిలీప్ ఆచారి చేసిన ప్రకటన నాగర్ కర్నూల్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. బిజినేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనమోని కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దిలీప్ చారి వ్యాపారాలపై […]