తప్ప తాగి జనంపైకి కారు కేసు పెట్టినా పలుకుబడితో రాజీ ఆర్జేడీ, కమిషనర్ దృష్టికి ఫిర్యాదు సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాకేంద్రంలో ఓ అధ్యాపకుడు సంఘం పేరుతో రాజకీయంగా చక్రం తిప్పుతూ 19ఏళ్లు ఒకేచోట పనిచేయడంపై ‘కదలడు.. వదలడు’ అనే శీర్షిక ‘సామాజికసారథి’లో శుక్రవారం వెలువడిన కథనానికి పలువురు స్పందించారు. విగ్రహావిష్కరణ పేరుతో చందాలు వసూలు చేస్తూ హల్చల్చేసేవాడని చెబుతున్నారు. వసూలు చేసిన పైసల లెక్క చెప్పాలని అదే సంఘానికి చెందిన ఓ దివ్యాంగుడైన ఉద్యోగి […]
జీవోనం.317 జీవో సవరించాల్సిందే.. ఉద్యోగ సంఘాలు మానం వీడి బయటకు రావాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, కరీంనగర్: ఉద్యోగులకు గుదిబండగా మారిన 317 జీవో సవరించే వరకు పోరాడతామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వీడి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. 317 జీవోను సవరించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న […]
హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు పాల్వంచ బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును పక్కన పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్ నిర్ణయం సామాజిక సారథి, హైదరాబాద్: ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు తనయుడు, కీచక వనమా రాఘవేందర్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో […]