సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 6వ రౌండ్ ముగిసే సరికి 2,971 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3,639(23,797) ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4,656 (26,983 ) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్వెంకట్కు 180 (992 ) ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 1,017 (3,186)ఓట్లతో లీడ్‌లో ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. […]
సందిగ్ధంలో భారీ ఎత్తిపోతల పథకం ప్రారంభం నుంచీ ప్రాజెక్టుకు అవాంతరాలే తాజాగా పర్యావరణ అనుమతులు లేవని ట్రిబ్యునల్స్టే నీటి కేటాయింపుల్లేవు.. ప్రాజెక్టుకు అనుమతుల్లేవు నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వపెద్దలు ఇదీ ‘పాలమూరు’ స్వరూపంప్రారంభ అంచనా వ్యయం: రూ.50వేల కోట్లుపెరిగిన అంచనా వ్యయం: రూ.లక్ష కోట్లుసాగునీటి అంచనా: 10లక్షల ఎకరాలుపంపులు: 5పొడవు: 1000 కి.మీ.ఇప్పటివరకు ఖర్చు: రూ.50వేల కోట్లు -గంగు ప్రకాశ్, ప్రత్యేక ప్రతినిధి, సామాజిక సారథి కరువు ఛాయలు అలుముకున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాజలాలను పారించి […]
రాణిశంకరమ్మ ఇనాం భూములపై వివాదం వందేళ్లుగా కాస్తులో టెంకటి గ్రామపేద రైతులు ఓఆర్‌సీ తీసుకోకపోవడంతో రాణివారసులకు హక్కు హక్కుదారులుగా పరిగణిస్తూ.. పట్టాబుక్కులు జారీ ఇటీవల అమ్ముకోవడంతో వెలుగులోకి భూవివాదం న్యాయం చేయాలని కోరుతున్న పేద రైతులు వంద ఏళ్లుగా దున్నుకొని బతుకుతున్న పేదల ఈనాం భూములపై కొందరి కన్నుపడింది. గుంట, రెండు గుంటల చొప్పున సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్న బక్క జీవుల బతుకుల్లో ధరణి మట్టికొట్టింది. ఈ భూములు తమవే అనుకున్న సాగుదారులు ఓఆర్సీ తీసుకోలేదు. దీంతో […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు ప్రకటించిన శాలపల్లిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మెజారిటీ వచ్చింది. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు సొంతూరు సింగాపురంలో లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీజేపీకి ఆధిక్యం వచ్చింది. మొదటి రౌండ్లో పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లి, చెల్పూర్, శాలపల్లి, ఇందిరా నగర్, రాజపల్లి, సిరసపల్లి గ్రామాల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చింది.
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం వరకు హుజూరా‘బాద్షా’ ఎవరో స్పష్టత రానుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ రౌండ్లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358 […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం హుజూరా‘బాద్షా’ ఎవరో తేలనుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డుస్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ రౌండ్లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358ఓట్ల లీడ్‌లో ఉన్నారు. […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రోటీ మేకర్ గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కొంప ముంచేలా ఉంది. రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పడ్డాయి. రోటీ మేకర్ గుర్తు కారు గుర్తును పోలి ఉండటంతో వృద్ధులు కొంత అయోమయంలో పడిపోయినట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. దీంతో గెల్లు శ్రీనివాస్ పడే ఓట్లు కాస్త రోటీమేకర్ కు పడినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వృద్ధుల ఓట్లన్నీ రోటీ మేకర్ కే పడితే గెల్లు శ్రీనివాస్ కు పడే ఓట్లన్నీ […]
సామాజిక సారథి, హుజూరాబాద్: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ప్రారంభమైంది. బీజేపీ, టీఆర్ఎస్మధ్య హోరాహోరీగా సాగుతోంది. పోస్టల్బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. కాగా, మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 4,444 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,610 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 166 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ హవా కనిపించింది. మొత్తం 723 ఓట్లలో […]