Breaking News

Day: April 28, 2021

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

‘పేట’లో ఘనంగా హనుమాన్ జయంతి

సారథి, పెద్దశంకరంపేట: హనుమాన్ జయంతి సందర్భంగా మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని తిరుమలాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, పెద్దశంకరంపేట రామాలయం లో భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించి ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఆలయ పూజారి రంగాచారి ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జనగం శ్రీనివాస్, టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురళి పంతులు, […]

Read More
సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

సిద్దిపేటలో డీలాపడ్డ కాంగ్రెస్

చివరి నిమిషంలో అభ్యర్థుల ఎంపిక ప్రచారంలోనూ వెనుకంజ ఇంటింటి ప్రచారానికే పరిమితమైన అభ్యర్థులు పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు సారథి, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డీలా పడిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో ఆ పార్టీ నెమ్మదిగా బలహీనపడుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను చివరి నిమిషం వరకు ప్రకటించలేదు. ప్రచారమైన మెరుగ్గా నిర్వహిస్తుందనుకుంటే అదీ లేదు. డీసీసీ తీరు నచ్చక చాలామంది […]

Read More