Breaking News

Day: April 5, 2021

అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం

సారథి, రామడుగు: రామడుగు జడ్పీ హైస్కూల్ లో చదువుకున్న 1990-1991 పదవ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 30 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గోపాల్ రావుపేట ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్​ఎస్ సీనియర్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడవేల్లి నరేందర్ రెడ్డి, గోలిరామయ్యపల్లి […]

Read More
ఇంటి నిర్మాణానికి చేయూత

ఇంటి నిర్మాణానికి చేయూత

సారథి, రామయంపేట: గృహ నిర్మాణం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన కొమ్మట స్వామి నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగులేనందున స్థానిక సర్పంచ్ బుర్ర బాల్ నర్సవ్వ ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించి నిర్మాణానికి సాయం చేస్తానని హామీఇచ్చారు. ఈ మేరకు […]

Read More
దద్దరిల్లిన దండకారణ్యం

దద్దరిల్లిన దండకారణ్యం

బీజాపూర్ జిల్లా తెర్రం అటవీప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్‌ నేలకొరిగిన 22 మంది జవాన్లు మృతి పరామర్శించిన ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాగెల్ నేడు ఛత్తీస్ గఢ్​​కు హోంమంత్రి అమిత్ షా సారథి, కరీంనగర్, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. మావోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో జవాన్లు విగతజీవులుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పలు […]

Read More