Breaking News

Day: January 22, 2021

పోతంశెట్టిపల్లి రోడ్డుకు మోక్షం

పోతంశెట్టిపల్లి రోడ్డుకు మోక్షం

సారథి న్యూస్, మెదక్: పోతం​శెట్టిపల్లి– ఏడుపాయల రోడ్డు నిర్మాణం, ఇతర పనుల కోసం సీఎం కేసీఆర్​ రూ.31.31కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.19 కోట్లు మంజూరుకాగా, వాటితో వంతెనలు నిర్మించారని చెప్పారు. మహాశివరాత్రి జాతరలోగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. మంజూరైన నిధుల ద్వారా సీసీరోడ్లు, వంతెనలు, వంతెనపై ఫుట్​పాత్ తదితర పనులు చేపడతారని […]

Read More
బాలల హక్కులను రక్షిద్దాం

బాలల హక్కులను రక్షిద్దాం

సారథి న్యూస్, మెదక్: పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై మనందరిపై ఉందని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నపిల్లలను పనులకు తీసుకోకూడదన్నారు. తాను మెదక్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో […]

Read More
‘కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే’

కోరుట్ల ఎమ్మెల్యే సారీ చెప్పాలే

సారథి న్యూస్, రామయంపేట: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయానికి విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాముడి గుడి ఎక్కడ కట్టినా విరాళాలు ఇవ్వడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, నరేశ్, మహంకాళి, నరేష్ రెడ్డి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు. […]

Read More