‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించింది కేథరిన్ థ్రెస్సా. సరైనోడు సినిమాలో గ్లామర్ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న కేథరిన్‌ను రవితేజ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు రవితేజ. అది పూర్తయ్యాక ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించాడట డైరెక్టర్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 […]
షార్జా: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి రాజస్థాన్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్స్‌లు బాదారు. సంజూ శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 32 […]